Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో ప్రముఖ ఎఫ్ఎంసిజి కంపెనీ హిందుస్తాన్ యునిలీవర్ లిమిటెడ్ నికర లాభాలు 9.6 శాతం పెరిగి రూ.2,061 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో కంపెనీ అమ్మకాలు 12.8 శాతం పెరిగి రూ.11,915 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభాలు రూ.1,881 కోట్లుగా, రెవెన్యూ రూ.10,560 కోట్లుగా చోటు చేసుకుంది.