Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ నిర్మాణ సామాగ్రి వాహనాల తయారీదారు జేసీబీ ఇండియా కొత్తగా సీఈవీ స్టేజ్ 4 కంప్లైంట్ వీల్డ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ వాహనాలను విడుదల చేసినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ శ్రేణిలో 3డీఎక్స్ ప్లస్, 4డీఎక్స్ బ్యాక్హౌడర్లు, వీఎం117 సాయిల్ కాంపాక్టర్లు కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఇంజిన్లతో పాటు 530-110 టెలిహ్యాండ్లర్లు కలిగి ఉన్నాయని ఆ సంస్థ సీఈఓ, ఎండి దీపక్ శెట్టి తెలిపారు.