Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అస్సోం ప్రభుత్వ నిర్ణయం
గౌహతి : తల్లిదండ్రులతో గడపడం కోసం ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ఇవ్వాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా తల్లిదండ్రులతో ఉండాలనే కచ్చితమైన నిబంధనతో ఏడాదికి వారం రోజుల ప్రత్యేక సెలవు ఇస్తారు. ఈ విషయాన్ని హిమంత బిస్వా తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రకటనలో వెల్లడించారు.