Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం స్వల్పంగా తగ్గాయి. లీటర్ పెట్రోల్‌పై 14పైసలు, డీజిల్‌పై 18 పైసలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు తగ్గడంతో .. దేశీయ విక్రయ సంస్థలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ముడి చమురు ధర బ్యారెల్‌కు 66.72 డాలర్లుగా పలుకుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుండి మొత్తం 41 సార్లు పెట్రో ధరల్ని పెంచిన సంగతి తెలిసిందే. నెలరోజులుగా రోజువిడిచి రోజు ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.