Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిషీల్డ్ డోసులపై కేంద్రానికి కేరళ హైకోర్టు ప్రశ్న
తిరువనంతపురం : కోవిషీల్డ్ డోసుల మధ్య ఉన్న 84 రోజుల గ్యాప్‌కు సంబంధించి కేంద్రాన్ని కేరళ హైకోర్టు ప్రశ్నించింది. 'ఈ గ్యాప్ సామర్థ్యం కోసమా? లేక వ్యాక్సిన్ల లభ్యతకు సంబంధించినదా?' అని కోర్టు అడిగింది. కోవిషీల్డ్ తొలి డోస్ పూర్తైన తర్వాత రెండో డోసు కోసం 84 రోజుల గ్యాప్‌ను కేంద్రం నిర్ణయిం చిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంపై కైటెక్స్ గార్మెంట్స్ లిమిటెడ్ కేరళ హైకోర్టును ఆశ్రయిం చింది.