Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్తాన్‌లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యం లో ప్రధాని మోడీ కీలక భేటీ నిర్వహించారు.ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్,జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ హాజరయ్యారు.ప్రస్తుత పరిణామాలపై వీరు చర్చించినట్టు తెలు స్తోంది. పంజ్‌షీర్‌లో అహ్మద్ మసూద్,అమ్రుల్లా సలేహీ నేతృత్వంలోని నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ దశాలతో యుద్ధంతో మొత్తం ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై పూర్తిస్థాయి నియంత్రణ సాధించామని తాలిబన్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకున్నది.