Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ నెలలోనే మూడో సెట్ వివరాలు
న్యూఢిల్లీ : భారత్‌కు మూడో సెట్ స్విస్ బ్యాంకు సమాచారం అందనున్నది. ఇందులో స్విట్జర్ల్యాండ్లో భారతదేశ పౌరులకు సంబం ధించిన బ్యాంకు ఖాతాలు, ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమా చారం ఉండనున్నాయి. ఈ నెలలోనే ఆ సమాచారం భారత్‌కు చేరనున్నది. అయితే, తొలిసారిగా రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన సమాచారం ఇందులో ఉండటం గమనార్హం. ఈ మేరకు అధికారులు సమాచారాన్ని వెల్లడించారు. దీంతో భారత్‌లోని వాణిజ్య, వ్యాపార రంగాల్లో తీవ్ర చర్చ నడుస్తున్నది.