Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ సమావేశం శుక్రవారం జరగనుంది. లక్నో కేంద్రంగా వర్చువల్ విధానంలో ఈ సమావేశానికి ఏర్పాట్లు చేశారు. కాగా పెట్రోల్, డీజిల్‌లను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకుని వచ్చే అంశాన్ని ఆర్థికమంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందంటూ రిపోర్టులు వస్తోన్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.