Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల కేసులో కేంద్ర మంత్రి నారాయణ్ రానేకు బాంబే హైకోర్టు తాతాల్కి ఉపశమనాన్ని ఈ నెల 30 వరకు పోడిగించింది. తనకు వ్యతిరేకంగా ఆరు పోలీస్స్టేషన్లలో (నాసిక్, మహద్, పుణే, తానే, జల్గౌన్, అహ్మద్‌నగర్) నమోదైన వివిధ ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని కోరుతూ నారాయణ్ రానే వేసిన పిటీషన్‌ను హైకోర్టు శుక్రవారం విచారించింది. ఎఫ్ఐఆర్ల కొట్టివేతకు నిరాకరించిన కోర్టు, ఉపశమనాన్ని ఈ నెల 30 వరకూ పొడిగించింది.