Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : చిరాగ్ పాశ్వాన్, పశుపతి కుమార్ పరాస్ గ్రూపుల మధ్య వివాదం నేపథ్యంలో లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ఎన్నికల గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా స్తంభింపజేసింది. బీహార్‌లో కుశేశ్వర్ ఆస్తాన్, తారాపూర్ అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉపఎన్నికల వరకు ఆ పార్టీ పేరు, గుర్తు అయిన 'బంగ్లా'ను ఎవరూ ఉపయోగించవద్దని ఈసీ ఇరు పక్షాలను ఆదేశిస్తూ శనివారం ఆదేశాలు జారీచేసింది. తమ అభ్యర్థులను ఉపఎన్నికల బరిలో నిలిపేందుకు అందుబాటులో ఉన్న గుర్తులను వినియోగించుకోవచ్చని తెలిపింది.