Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి) నూతన మేనేజింగ్ డైరెక్టర్ (జిఎం)గా బిసి పట్నాయక్ బాధ్యతలు స్వీకరించారు. 2021 జూలై 5 ఎండిగా పట్నాయక్‌ను నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కాగా శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారని ఎల్ఐసి వెల్లడించింది, గతంలో ఆయన కౌన్సిల్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మెన్(సిఇఒ) ముంబయి సెక్రటరీ జనరల్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఎల్ఐసిలో చైర్మన్, నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లు ఉన్నారు. మూడు దశాబ్దాలుగా పట్నాయక్ ఎల్ఐసిలో వివిధ హోదాలో పని చేస్తున్నారు.