Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ ఎంఎస్ఎన్ లేబరేటరీస్ గుండెపోటు రాకుండా వినియోగించే 'కాంగ్రెలోర్' ఇంజెక్షన్‌ను విడుదల చేసింది. 'క్యాన్రియల్' పేరుతో విడుదల చేసిన ఈ మందును కరోనరీ దమని సన్నబడినప్పుడు చేసే చికిత్స సమయంలో ఉపయోగించనున్నారు. దేశీయ మారెట్లోకి ఈ బయోఈక్వలెంట్ ఔషధాన్ని విడుదల చేసినట్లు ఆ కంపెనీ తెలిపింది.