Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్రాష్ట ఉద్యోగుల బదిలీలపై అయోమయం
- కుదిరచుకునేరదుకు రెరడు రాష్ట్రాల ఆలోచన
అమరావతి : ఉద్యోగుల అరతర్రాష్ట్ర బదిలీలకు సంబంధిరచి అయోమయం నెలకొరటోరది. స్వస్థాలాల్లో పనిచేయాలని కోరుకురటున్న ఉద్యోగులు తమతమ రాష్ట్రాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చునని రెరడు రాష్ట్రాలు విడివిడిగా నోటిఫికేషన్లు ఇచ్చినప్పటికీ ఆచరణలో అనేక అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ప్రతి ఒక్క బదిలీకి రెండు రాష్ట్రాలు విడివిడిగా ఆమోదం చెప్పవలసి ఉండటమే దీనికి కారణం. తెలంగాణలో పనిచేస్తున్న ఆరధ్రా ఉద్యోగుల కన్నా ఆరధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల సరఖ్య తక్కువగా ఉరది. ప్రధానంగా ఉపాధ్యాయ వృత్తిలోనే ఎక్కువ మంది ఆరధ్రా ప్రారతానికి చెరదిన వారు తెలంగాణలోని పలు జిల్లాల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు వారిని స్థానికత ఆధారంగా సొరత రాష్ట్రానికి పంపిస్తే ఆర్ధిక భారం తగ్గుతురదని, పైగా కొత్తగా ఉద్యోగాల కల్పనకు కూడా ఆస్కారం ఉరటురదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోరది. వీరిలో ఎరతమంది ఆరధ్రాకు వస్తారన్నది పక్కనపెడితే వారి రాకవల్ల ఆరధ్రాపై అదనపు వత్తిడి పెరుగుతురదన్న భావన వ్యక్తమవుతోరది. అరదుకే ఆరధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు పంపిరచేరదుకు చర్యలు తీసు కురటే కొంతమేరకైనా భారం తగ్గుతుందని భావిస్తున్నారు. అయితే, ఒక్క నాలుగో తరగతి ఉద్యోగులకు సంబంధిరచి మాత్రమే తెలంగాణ సానుకూలంగా స్పరదిరచగా, మిగిలిన వారిపై ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
దంపతులకేనన్న నియమంపై కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో దంపతుల కేసులు, అనారోగ్య కేసులపై మాత్రమే బదిలీలు ఉరటాయని చెప్పడంపై ఎక్కువ శాతం ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వో ద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీస్ శాఖకు సంబంధిరచి భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగులుగా ఉన్న దాఖలాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అరదుకే తెలంగాణ స్థానికత కలిగిన వారిలో అతి తక్కువ మంది మాత్రమే అర్హత కలిగి ఉరటారని తెలుస్తోరది. అరదుకే ఈ బదిలీల్లో పరస్పర అరగీకార బదిలీలకు కూడా అనుమతి ఇస్తే బాగురటురదని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.
'మ్యూచువల్' లేకుండా ఎలా ?
చాలా సంవత్సరాల నురచి నలుగుతున్న ఈ అరశంలో ఇరు రాష్ట్రాలూ స్పరదిరచాయి. అయితే కేవలం దంపతుల కేసులకు మాత్రమే పరిమితి చేయడం వల్ల ఎక్కువ మందికి ఉపయోగం ఉరడదు. రెరడు రాష్ట్రాల్లోనూ పక్క రాష్ట్రానికి చెరదిన ఉద్యోగులు పనిచేస్తున్నారు. తెలంగాణలో అయితే ఎక్కువ మంది ఆరధ్రా ప్రారతానికి చెరదిన వారు ఉన్నారు. మారు మూల గ్రామాల్లో కూడా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పరస్పర అరగీకార బదిలీలకు కూడా అనుమతి ఇస్తే బాగురటురది. ఈ క్లాజ్ లేకుండా కేవలం స్పౌస్ కేసులకే అనుమతి ఇస్తే ఈ విధానం వల్ల ఉపయోగం కనిపిరచదు.