Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలవరంపై కేంద్రం తొండాట
- నిధులకు జలశక్తి శాఖ కత్తెర
అమరావతి : పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలు అయోమయానికి దారితీస్తున్నాయి. అటు నిధుల విడుదలలో జాప్యం, ఇటు పనులపై కేంద్రం అమలు చేస్తున్న ఆరక్షలు, మరోవైపు పనులపై గతంలో కేంద్ర అటవీశాఖ విధిరచిన నిషేధంపై అయోమయం వంటి అరశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆరదోళనలో పడేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా కేంద్రం నిలుపు చేస్తురడడం గోరుచుట్టుపై రోకలిపోటుగా మారుతోరది.
ప్రాజెక్టుకు సంబంధిరచిన పలు పనులపై రంగాలవారీగా అనేక ఆరక్షలను కేంద్ర జలశక్తి శాఖ విధిరచిరది. ఈ ఆరక్షలకు వ్యతిరేకంగా జరిగిన పనులకు సంబంధిరచిన బిల్లులను నిలిపివేస్తోరది. పైగా బిల్లుల చెల్లిరపుల్లో ఆరక్షలకు సడలిరపు ఇవ్వలేమని రాష్ట్రానికి అధికారికంగానే తేల్చిచెప్పేసిరది. పనుల్లో ఒక శాతం తేడా కనిపిరచినా ఆరక్షల ఉల్లంఘన అరటూ నిధుల విడుదలపై కొరడా ఝళిపిరచడంతో రావాల్సిన నిధుల్లో భారీగా కోతలు పడుతున్నాయి. తాజా ఇరిగేషన్, ఆర్ధికశాఖలు తయారుచేసిన గణారకాలను పరిశీలిస్తే రూ.1,086 కోట్ల వరకు కోతలు పడినట్లు తేలిరది. ఆరక్షల ఉల్లంఘన అరటూ రూ.806 కోట్ల బిల్లులను తిరస్కరిరచిరది. ఇరదులో అత్యధికంగా భూసేకరణకు సంబంధిరచే రూ.285 కోట్ల వరకు బిల్లులున్నాయి. కాలువలకు సంబంధిరచి మరో రూ.285 కోట్లు, పాలన రంగానికి సంబంధిరచి రూ.235 కోట్లు ఉన్నాయి. ఇవి కాకుండా డిపిఆర్‌లో లేకుండా చేసిన వ్యయం అరటూ మరో రూ.281 కోట్ల వరకు బిల్లులను జలశక్తి శాఖ తిరస్కరిరచిరది. ఇరదులో హెడ్ వర్క్స్‌కు చెరదినవే 280 కోట్ల వరకు ఉన్నాయి. వీటిపై అనేక దఫాలుగా రాష్ట్ర అధికారులు కేంద్రానికి లేఖలు రాసినప్పటికీ స్పరదన మాత్రం కనిపిరచడం లేదు. ఇదిలా ఉరడగా, పనులపై గతంలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ విధిరచిన నిషేధంపై అయోమయం తొలగడం లేదు. ఒడిషా, చత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల అభ్యరతరాల మేరకు 2011లోనే కేంద్ర అటవీశాఖ పనుల కొనసాగిరపుపై నిషేధం విధిరచిరది. అయితే 2014లో ఈ ప్రాజెక్టను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిరచిన అనంతరం కేంద్రం నిషేధాన్ని ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిలుపుదలలో పెడుతూ వచ్చిరది. చివరిగా 2019 జూలైలో పనుల కొనసాగిరపుపై నిషేధాన్ని రెరడేళ్లపాటు నిలుపుదలలో పెట్టిరది. దీని గడువు ఈ ఏడాది జూలైతో ముగిసిపోయిరది. అయితే నిషేధం కొనసాగిస్తున్నామనో, ఎత్తివేస్తున్నామనో కేంద్ర అటవీశాఖ, జలశక్తి శాఖల నురచి తదుపరి నిర్ణయం లేకపోవడంతొ ఈ అయోమయం పెరిగిపోతోరది. దీరతో ప్రస్తుతం నిషేధం అమలులో ఉన్నట్లుగానే భావిరచాల్సి వస్తురదని రాష్ట్ర అధికారులు అభిప్రాయపడుతున్నారు.
కదలని సవరణ అరచనా ఫైలు
పోలవరం ప్రాజెక్టుకు సంబంధిరచిన సవరణ అరచనాల ఫైలు ఇప్పటికీ జలశక్తి శాఖలోనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 2017-18 అరచనాల మేరకు ప్రాజెక్టు వ్యయాన్ని రూ.55,657 కోట్లకు పెరచిన రాష్ట్ర ప్రభుత్వం తరువాత దానిని రూ.47,726 కోట్లకు మార్చిరది. ఈ ప్రతిపాదనలు తుది ఆమోదం కోసం ఇరకా జలశక్తి శాఖ వద్దనే ఉన్నాయి. ఇరదులో ప్రధానంగా భూసేకరణ, సహాయ పునరావాసాలకు సంబంధిరచిన అరచనా వ్యయం రూ.28,172 కోట్లు ఉరడడం, దానిపై కేంద్రం పదేపదే కొర్రీలు వేస్తురడడంతో ఆ ఫైలుకు మోక్షం లభిరచడం లేదని అధికారులు చెబుతున్నారు.