Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ విధానమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు.గత ఏడాది కేరళ రాష్ట్రవ్యాప్తంగా 1095జనకీయ హోటళ్లు ఏర్పాటు చేసి, భోజనాన్ని రూ.20కే అందజేస్తున్నారు.ప్రతి రోజూ 1.5లక్షల మందికి ఆహారాన్ని అందజేస్తున్నట్లు 'ప్రపంచ ఆరోగ్య దినోత్సవం' సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు.