Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కల్లకురిచి: బాణసంచా దుకాణంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. తమిళనాడులోని కల్లకురిచి జిల్లా శంకరపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలు కాగా.. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నటుఅట తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.