Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ కార్యక్రమాన్ని నవంబర్ ఒకటి నుంచి ప్రారంభిస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఓటరు కార్డు ద్వారా పార్టీ సభ్యత్వం ఇవ్వబోతున్నట్టు చెప్పారు. గాంధీభవన్లో శనివారం పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు.