Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సీపీఐ(ఎం) మణిపూర్ రాష్ట్ర కార్యదర్శిగా క్షేత్రమయుమ్ శాంతా తిరిగి ఎన్నికయ్యారు. సీపీఐ(ఎం) మణిపూర్ రాష్ట్ర 19వ మహాసభ రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో అక్టోబర్ 30, 31 తేదీల్లో జరిగాయి. ఈ మహాసభకు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుప్రకాష్ తాలుక్దార్ హాజరయ్యారు. రాష్ట్ర కార్యదర్శిగా క్షేత్రమయుమ్ శాంతా ఏకగ్రీవ ంగా ఎన్నికకాగా, 13 మందితో రాష్ట్ర కమిటీ ఎన్నికైంది. నలుగురు సభ్యులతో రాష్ట్ర కార్యదర్శి వర్గం ఎన్నిక జరిగింది