Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి జరగనున్నాయి. డిసెంబర్ 23 వరకు 20 సిట్టింగ్‌లు జరుగుతాయి. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వర్గ కమిటీ (సీసీపీఏ) సోమవారం సిఫారసు చేసింది. మునుపటి సమావేశాల మాదిరిగానే శీతాకాల సమావేశాలు కరోనా ప్రోటోకాల్‌లకు కట్టుబడి జరుగనున్నాయి. కరోనా కారణంగా గతేడాది శీతాకాల సమావేశాలు నిర్వహించలేదు. బడ్జెట్, వర్షాకాల సమావేశాలు షెడ్యూల్‌ను కూడా కుదించారు. గతంలో కరోనా కారణంగా ఉదయం రాజ్యసభ, మధ్యాహ్నాం లోక్‌సభ జరిగాయి. అయితే ఈసారి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉభయ సభ కార్యకలాపాలు ఏకకాలంలో జరగనున్నాయి.