Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్కతా: గోవా మాజీ ముఖ్యమంత్రి, ఇటీవల తృణమూల్ గూటికి చేరిన లుయిజినో ఫలేయిరోను టీఎంసి రాజ్యసభకు నామినేట్ చేసింది. ఆయన సేవలు దేశానికి అవసరమని, తమ ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నట్టు తృణమూల్ తన ట్విట్టర్లో తెలిపింది. నవంబర్ 29న పశ్చిమ బెంగాల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.