Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సిబిఎస్ఇ పరీక్షలు ఇక నుంచి నూతన నమూనాలో నిర్వహించనున్నారు. సిబిఎస్ఇ 12, 10వ తరగతుల పరీక్షలను రెండు టర్మ్స్ల్లో జరపనున్నారు. ఈ నెల 16 నుంచి సిబిఎస్ఇ 12వ తరగతి మొదటి టర్మ్, ఈ నెల 17 నుంచి సిబిఎస్ఇ 10వ తరగతి మొదటి టర్మ్ పరీక్షలు జరగనున్నాయి. వీటికి రెండో టర్మ్లను వచ్చే ఏడాది మార్చ్- ఏప్రిల్లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. నూతన పద్ధతిలో విద్యార్థులకు 20 నిమిషాల రీడింగ్ టైమ్ను ఇవ్వనున్నారు. గతంలో ఇది 15 నిమిషాలు మాత్రమే ఉండేది.