Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : ఈనెల 29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనుండగా కేంద్రం అదివారం హడావుడిగా ఈ ఆర్డినెన్సులు జారీ చేయడం పట్ల సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేసూ,్త పార్లమెంటు పరిశీలన నుంచి తప్పించుకోవడానికే మోడీ ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని విమర్శించారు. ప్రభుత్వం తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనన్న తత్తరపాటుతోనే ప్రభుత్వం ఈ విషయంలో ఇంత హడావిడి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.