Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఐపిఎస్ అధికారి రాకేష్ అస్తానాను అతని పదవీ విరమణకు నాలుగు రోజుల ముందు ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా నియమిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్‌కు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 26న పిటీషన్‌ను విచారిస్తామని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎ.ఎస్.బొపన్నల ధర్మాసనం తెలిపింది.