Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రాన్ని కోరుతూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం
అమరావతి : కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ మేరకు తీర్మానాన్ని రాష్ట్ర మంత్రి వేణుగోపాల్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ 1931 తరువాత కులపరమైన జనాభా గణన జరగలేదని తెలిపారు. దేశంలో వెనుకబాటుతనం తెలుసుకోవాలంటే లెక్కలు అవసరమని సీఎం స్పష్టం చేశారు. కులగనణపై కేంద్రానికి అనేక ప్రతిపాదనలు పంపామని గుర్తుచేశారు.