Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ శాఖ
న్యూఢిల్లీ : తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందనే తప్పుడు ప్రచారం మీడియాలో సాగుతోందని కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపింది. శనివకారం ఈ మేరకు మంత్రిత్త శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సిఐ) మధ్య జరిగిన అహగాహన ఒప్పందం ప్రకారం కనీస మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు సాగుతోందని, ఇక ముందు కొనసాగుతుందని పేర్కొంది.