Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక సర్కారు అని టీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు అన్నారు. 62 లక్షల ఎకరాల్లో పంట సాగు ఉంది. ధాన్యం తీసుకోవాలని చెప్తుంటే మీరు ఎలా పండిస్తారు అని కేంద్రం అంటుంది. పంటల సేకరణలో జాతీయ విధానం తీసుకురావాలి. ఎంత ధాన్యం సేకరిస్తారో కేంద్రం స్పష్టం చేయాలి. కేంద్రం స్పష్టత ఇస్తే పంటల మార్పిడి అంశాన్ని రైతులకు వివరిస్తామని అన్నారు. పంజాబ్ పట్ల ఒకలా తెలంగాణా పట్ల ఒకలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు.