Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ జర్నలిస్టు వినోద్ దువా (67) శనివారం కన్నుమూశారు.ఈ ఏడాది ప్రారంభంలో వినోద్‌కు కరోనా సోకింది.సోమవారం అపోలో ఆసుపత్రిలో ఐసియులో చేరారు.చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.ఈ విషయాన్ని ఆయన కుమార్తె,నటి మల్లికా దువా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.వినోద్ భార్య పద్మావతి దువా కూడా కరోనాతోనే గత జూన్‌లో మరణించారు.టీవీ జర్నలిజం లో మంచి గుర్తింపు తెచుకున్న వినోద్ దువా దూరదర్శన్,ఎన్డిటివిల్లో పనిచేశారు. వినోద్‌కు మల్లికతో పాటు మరో కుమార్తె బాకుల్ దువా కూడా ఉన్నారు.