Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పినాక ఎక్స్టెండ్ రేంజ్ (ఇఆర్) మల్టీ-బారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించినట్టు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్డిఓ) శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్మీతో కలిసి ఈ సిస్టమ్ పనితీరు మూల్యాంకన పరీక్షలను గత మూడు రోజలలో ఫీల్డ్ ఫైరింగ్ రేంజల్లో నిర్వహించినట్టు డిఆర్‌డిఒ తన ప్రకటనలో తెలిపింది.