Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు కీలక బిల్లులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: ఓటర్లజాబితాను బలోపేతం చేయడం, ఓటింగ్ ప్రక్రియను మరింత మెరుగుపరచడం, ఎన్నికల సంఘానికి మరిన్ని అధికారాలు కల్పించడంతో పాటు బోగస్ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా పలు ప్రతిపాదనలతో కూడిన బిల్లుకు కేంద్ర మంత్రి వర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశముందని విశ్వసనీయ సమాచారం.