Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వచ్చే కొత్త ఏడాదిలో భారతదేశపు నివాస రియల్ ఎస్టేట్ పునరుద్ధరణలో ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌లు కీలక పాత్ర పోశించనున్నాయని రియల్ ఎస్టేట్ వేదిక హౌసింగ్ డాట్ కామ్ పేర్కొంది. గత 15 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువగా గహ ఋణ వడ్డీ రేట్లు ఉండటం, ధరల పరంగా నిలకడ వంటి కారణాలు దీనికి తోడ్పడతాయని తెలిపింది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తర్వాత ఈ మూడు నగరాలలో గహ కొనుగోలు కార్యక్రమాలు ఊపందుకుంటే, టియర్ 2 నగరాలైన సూరత్, జైపూర్, పాట్నాలలో అత్యధిక సంఖ్యలో ఆన్లైన్లో గహాల కోసం వెదకడం 2021లో కనిపించిందని ఆ సంస్థ పేర్కొంది.