Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపిలో 2 శాతం తగ్గిన వసూళ్లు
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో 2020 డిసెంబర్లో రూ.3,543 కోట్లు జీఎస్టీ వసూలు కాగా 2021 డిసెంబర్లో రూ.3,760 కోట్లు వసూలు అయింది.గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు 6 శాతం పెరిగాయి.దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాం తాలు,ఇతర విభాగాల్లో జీఎస్టీ వసూలు 5శాతం పెరిగాయి. దేశవ్యాప ్తంగా 2020 డిసెంబర్లో రూ.87,153 కోట్లు వసూలు కాగా, 2021 డిసెంబర్లో రూ.91,639 కోట్లు వసూలు అయినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ వసూళ్లు 2శాతం తగ్గాయి. ఏపీలో 2020 డిసెంబర్లో రూ.2,581 కోట్లు వసూలు కాగా 2021 డిసెంబర్లో రూ.2,532 కోట్లు వసూలు అయింది.