Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురి మృతి
చంఢగీడ్ : హర్యానాలోని భైవానీ మైనింగ్ సైట్లో కొండచరియలు విరిగిపడ్డంతో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరిని సురక్షితంగా రక్షించినట్టు సైవాని డిఎస్పి మనోజ్ కుమార్ సోమవారం వెల్ల్లడించారు. దీంతో ఈ ప్రమాదం సమయంలో ఈ గనిలో ఉన్న మొత్తం ఏడుమందిని గుర్తించినట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న ఐదు మృతదేహాలను పోస్టు మార్టం తరువాత వారి కుటుంబ సభ్యులకు అందచేస్తామని తెలిపారు.