Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెనివెబుల్ ఎనర్జీ లిమిటెడ్ (ఎస్డబు ్ల్యఆర్ఇఎల్)లో రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ రూ.1,583 కోట్లతో 25.90 శాతం వాటాను స్వాధీనం చేసుకుంది. దీంతో స్టెర్లింగ్ విల్సన్లో ఇతర సంస్థల వాటా 40 శాతానికి చేరింది. ఇంతక్రితం ఇదే కంపెనీలో రిలయన్స్ వెంచర్స్ రూ.259 కోట్లతో 4.91 శాతం వాటాను పొందింది.