Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ఆరోగ్య మంత్రి విజ్ఞప్తి
న్యూఢిల్లీ : 15 నుంచి 18 ఏండ్ల యాజ్ గ్రూప్లో అర్హులైన యువత త్వరగా తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్షుక్ మాండవీయ గురువారం విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ వయస్సు ఉన్న పిల్లల్లో ఇప్పటి వరకూ 3 కోట్ల మందికి పైగా టీకా తీసుకున్నట్టు చెప్పారు. 'యంగ్ ఇండియాలో గొప్ప ఉత్సాహం, బాధ్యత ఉంది' అని ట్వీట్ చేశారు.