Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం (కేరళ) : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వైద్య పరీక్షల కోసం శనివారం అమెరికాకు బయల్దేరి వెళ్లారు. ఈ నెల 29న తిరిగి వచ్చే అవకాశం ఉంది.సీఎం వెంట ఆయన భార్య, వ్యక్తిగత సహాయకుడు ఉన్నారు. 2018లో పినరయి విజయన్ అమెరికాలోని మేయో క్లినిక్‌లో చికిత్స పొందారు.