Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సృష్టించిన లఖింపూర్ ఖేరి రైతుల హత్య కేసులో రెండో చార్జిషీటు దాఖలైంది. ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఎస్యువి డ్రైవర్ను రైతులు కొట్టి చంపారంటూ ఈ చార్జిషీటులో పేర్కొన్నారు. కేసు విచారణలో భాగంగా ఏడుగురు రైతులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే రైతులందరినీ హత్య కేసు కింద అరెస్ట్ చేశారా లేదా అన్న అంశం తెలియాల్సి వుంది. ఈ హింసకు రైతులే కారణమని ఆరోపించడంతో పాటు ఈ ఘటనపై విచారణ జరిపించాలంటూ స్థానిక బీజేపీ కార్యకర్త సుమిత్ జైస్వాల్ ఫిర్యాదు చేశారు.