Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ సీఎం పినరయి విజయన్ సందేశం
తిరువనంతపురం : గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించుకునేందుకు, ప్రజాతంత్ర విలువలకు కట్టుబడివుండేందుకు ప్రతీనబూనుదామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సందేశమించ్చారు. ఈ మేరకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ బుధవారం ఆయన ట్వీట్ చేశారు.