Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజాపూర్ జిల్లాలో ఘటన
నవతెలంగాణ-చర్ల
ఛత్తీస్ఘడ్ భీజాపూర్ జిల్లాలోని కుత్రు పోలీస్ స్టేషన్ పరిధిలో బర్గాపర భైంసా బరి సమీపంలో మావోయిస్టులు రెండు టిప్పర్లను తగలబెట్టారు. ఎస్పీ పంకజ్ శుక్లా తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 7 గంటలకు బలాస్ట్తో వెళ్తున్న రెండు టిప్పర్లను మావోయిస్టులు తగులబెట్టారు. ఈ ఘటనలో వాహనాలు పూర్తిగా కాలిపోయాయని ఎస్పీ ధృవీకరించారు.