Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సైనికులు త్యాగాలు వృథా కానివ్వబోమని, సరైన సమాధానం ఇస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. పుల్వామా తీవ్రవాద దాడిలో మృతి చెందిన సిఆర్పిఎఫ్ సిబ్బందిని గుర్తు చేసుకుంటూ సోమవారం రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2019, ఫిబ్రవరి 14న జమ్ముకాశ్మీర్లోని పుల్వామా వద్ద సిఆర్పిఎఫ్ కాన్వారుపై జైషీ ఇ మహమ్మద్ తీవ్రవాద సంస్థ చేసిన దాడిలో 40 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.