Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పంజాబ్ ప్రజలు అద్భు తమైన తీర్పు ఇచ్చారు. ఆప్ రూపంలో ప్రత్యామ్నాయం దొరికింది. ఆప్ జోరులో అమరీందర్, చన్నీ, సిద్ధూ, సుఖ్బీర్సింగ్, ప్రకాశ్‌సింగ్, బిక్రమ్‌సింగ్ కొట్టుకుపోయారు. ఆప్‌ను దేశమంతా విస్తరిస్తాం. ప్రజలు ఆదరించాలి.