Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు రానున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 28, 29 తేదీల్లో (సోమ, మంగళవారాలు) దేశ వ్యాప్త సమ్మెకు పలు బ్యాంకు యూనియన్లు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ వారంలో నాలుగో శనివారం (26), ఆదివారం (27)తో కలిపి నాలుగురోజులు సెలవులు రానున్నాయి. ఏప్రిల్కు సంబంధించిన బ్యాంకు సెలవుల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. ఈ నెలలో మొత్తం 15 రోజులు బ్యాంకులకు సెలవులురానున్నాయి.