Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : ప్రముఖ జిఎస్టి ఇన్వాయిసింగ్, ఎకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఫ్లోబిజ్ కొత్తగా చిన్న, మధ్యస్థ వ్యాపారుల (ఎస్ఎంబి) కోసం బ్యాంకింగ్ సేవల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. 'స్మార్ట్కలెక్ట్' పేరుతో దీన్ని ఆవిష్కరించినట్లు వెల్లడించింది. దీంతో వ్యాపార సంస్ధలు తమ వినియోగదారుల నుంచి చెల్లింపులను యుపిఐ, బ్యాంక్ ట్రాన్స్ఫర్ల ద్వారా కలెక్ట్ చేసుకోవచ్చని పేర్కొంది.