Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కన్పూరు (కేరళ) నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
ముసాయిదా రాజకీయ తీర్మానంపై చర్చలు ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ చర్చల్లో మొత్తం 35 మంది పాల్గొని, తమ అభిప్రాయాలు తెలిపారు. మహాసభలో తీర్మానానికి 350 సవరణలు, 12 సూచనలు అందాయి. రెండవరోజు జరిగిన చర్చల్లో తెలంగాణ నుంచి అబ్బాస్ పాల్గొన్నారు.