Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ సామాజిక వేదిక ట్విట్టర్లో ఇటీవల ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా సిఇఒ ఎలన్ మస్క్ భారీగా పెట్టుబడులు పెట్టారు. దీంతో ఆ సంస్థ తమ బోర్డులో సభ్యుడిగా చేరాలని మస్క్‌ను కోరింది. కాగా.. ట్విటర్లో బోర్డ్ సభ్యుడిగా చేరకూడదని మస్క్ నిర్ణయించుకున్నారని ఆ సంస్థ సీఈఓ పరాగ్ అగర్వాల్ సోమవారం తెలిపారు. అయినప్పటికీ మస్క్ ఇచ్చే అమూల్యమైన సలహాలు, సూచనలు తీసుకుంటామని ఆయన పరాగ్ ట్వీట్ చేశారు. ట్విటర్లో మస్క్ 9 శాతం వాటాలను కలిగి ఉన్నారు.