Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్లకు డిమాండ్ లేనందున తాము కోవిషీల్డ్ ఉత్పత్తిని నిలిపివేస్తున్నామని సీరమ్ ఇన్స్ట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. పూణెలోని తమ కంపెనీలో డిసెంబర్లోనే తయారు చేసిన 20 కోట్ల వ్యాక్సిన్ డోసులు అలాగే ఉండిపోయాయని తెలిపింది.