Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ఇటీవల వడ్డీ రేట్లు పెంచడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే పెరుగుతున్న నిధుల వ్యయం ప్రభుత్వ ప్రణాళికాబద్ధమైన మౌలిక సదుపాయాల పెట్టుబడులపై ప్రభావం చూపదని ఆమె చెప్పారు. ఉక్రెయిన్ ఉద్రిక్తతల సందర్భంగా రష్యాపై ఆంక్షల గురించి కూడా మంత్రి మాట్లాడారు. ముడి చమురు చౌకగా లభించే దేశం నుంచి కొనుగొల్లు కొనసాగిస్తామని చెప్పారు.