Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బుద్ధ పౌర్ణిమా సందర్భంగా సోమవారం నేపాల్లోని లుంబినిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భారత్-నేపాల్ మధ్య సంబంధాలు అసమానమైనవి అని ఆదివారం ఒక ప్రకటనలో మోడీ తెలిపారు. పర్యటనలో నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబాను కలవడానికి ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. ప్రధాని హోదాలో నేపాల్లో పర్యటించడం మోడీకి ఇది ఐదోసారి.