Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగర్తల : త్రిపుర ముఖ్య మంత్రిగా మాణిక్‌సాహా ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్రంలో బీజేపీ భయోత్పాతాన్ని సష్టిస్తున్నది. శాంతిబజార్ సబ్‌డివిజన్ సీపీఐ(ఎం) కాంచన్ నగర్ ప్రాంత కార్యదర్శి అర్పణ్దత్ నివాసంపై బీజేపీ కార్యకర్తలు దాడిచేశారు. చిన్నారులపైనా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో అర్పణ్దత్, అతని భార్య, పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి.