Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : కేరళలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన పినరయి విజయన్ ప్రభుత్వం తొలి వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. గత సంవత్సరం కేరళ ప్రజలు ఎల్డిఎఫ్ తన ప్రత్యామ్నాయ విధానాలను కొనసాగించేందుకు మరో అవకాశం ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలోని వాగ్దానాల్లో చాలా వరకూ ఇప్పటికే అమలు చేసిన ఎల్డిఎఫ్ ప్రభుత్వం జూన్ 2న ప్రోగ్రెస్ రిపోర్ట్ పేరుతో వాటిని ప్రజలకు తెలియజేసేందుకు సిద్దమవుతోంది.