Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : 16 ఏళ్ల తరువాత వారణాసి వరుస బాంబు పేలుళ్లు కేసులో దోషిగా నిర్ధారణ అయిన వలీవుల్లా ఖాన్కు ఘజియాబాద్ కోర్టు మరణశిక్ష విధించింది. 2006 మార్చి 7న వారణాసిలోని సంకట్మోచన్ ఆలయం , వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన బాంబు పేలుళ్లలో 28 మంది చనిపోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. గోడౌలియా వద్ద పెట్టిన మూడో బాంబు పేలలేదు. ఈ రెండు కేసుల్లో వలీవుల్లా ఖాన్ను దోషిగా ఘజియాబాద్ కోర్టు నిర్ధారించింది.